స్లీపింగ్ పిల్ పై వ్యాఖ్యలు:

రాసినది: psathyavathi
స్లీపింగ్ పిల్ మీద అభిప్రాయాలు చదివాక వ్రాయబుధ్ధి అయింది.శృంగారానికి వయోపరిమితులు లేకపోవచ్చు.మగవాళ్ళంతా కౄరులూ కాకపోవచ్చు.కానీ ఏ భార్యాభర్తల మధ్య అయినా శృగారజీవితానికీ మానసికమైన స్నేహానుబంధాలకీ సంబంధం వుంటుంది.ప్రేమరాహిత్యమైన శృంగారం

కామవాంఛా పరిపూర్తి తప్ప ఇంకేమీ కాదు.కేవలం తన కోర్కె తీర్చుకోడం తప్ప ఆమె/అతని మనశ్శరీరాలు అందుకు సుముఖంగా వున్నాయో లేవో తెలుకోడం రెండోవారి ధర్మం కదా! ఇంటి చాకిరి,వయస్సు తెచ్చిన అలసత్వం,అన్నింటికీ మించి సమాజాన్ని ఎప్పుడూ అంటి వుండే ’ఎవరేమనుకుంటారో”

అనే భయం,వీటన్నిటినీ మించి ఆయా వ్యక్తుల చైతన్య స్తాయి,ఇన్ని కారణాలుంటాయి.భారతీయ పురుషుడికి భార్యతోనే శృంగారం ఇతరత్రా నిషేధం కనక

ఆమె అన్ని వేళలా,అన్ని వయసుల్లోను అతనికి సహకరించాలనడం  హాస్యాస్పదం.ఈకధని కల్పన ఫెమినిష్టు చట్రంలోనించీ రాసిందనడం బాగాలేదు.

రాసినది: నెటిజన్
సవ్యమైన వివాహానంతరం “సుఖ” నిద్ర కోరుకోని భార్య భర్తలుంటారా?

తులసమ్మ వ్యక్తిత్వం, అమే ఇష్టాఇష్టాలని వివరంగా చెప్పాల్సింది.

అలాగే పరంధామయ్య గురించి కూడా.

అవి రెండు ఉంటే ఈ కధని ఇంకోచెం బాగా ఆనందించేవారేమో!

తలసికీ ఇష్టం లేని “పని” కాబట్టి, పరంధామయ్య – “మగమహారాజు” కాబట్టి అతను ఒక “కౄరుడు” గా చిత్రీకరించడం బావోలేదు.

కొత్తపాళి గారన్నట్టు – “కథకి మూలమైన ఆలో్చనలోనే .. ఏదో తేడా ఉంది.”

సిరి అన్నట్టు – “…ఫెమినిస్ట్ కథల మూసలో ఇమడడానికి ఈ కథ ఇలా ఉండాల్సి వచ్చిందేమోనని సందేహం  ” ఉండనే ఉంది.

రాసినది: సిరి
ఇంత వయసు వరకే సెక్సు కోర్కెలుండాలి అని నిర్థారించడం, వయసు మీరిన వాళ్ళ కోరికను హేయమైన చర్యగా చూడ్డం సబబా? పార్ట్నర్ ఇష్టానికి వ్యతిరేకంగా (ఆడైనా మగైనా) ప్రవర్తించడం వరకూ తప్పే!

భార్యా భర్తల సంబంధం గురించీ, వాళ్ళ మధ్య అనురాగం, ఆప్యాయతల గురించి కాదు ఈ కథ. అలా అనుకోవడానికి దోహదంచేసే హింట్స్ ఈ కథలో నాకు కనిపించలేదు.

తులసమ్మకు సెక్సు పట్ల విముఖత ఎందుకు? వడలిపోయిన శరీరం, అలసి పోయిన మనస్సా?! కొంత వరకు సరేననుకోవచ్చు! కానీ, పరంధామయ్య పరిస్థితీ ఆలోచించాలికదా?! ఇప్పటి తరం గురించి ప్రక్కనపెడితే, పరంధామయ్య తరంలో – పెళ్ళనేది ఒక్కటే సెక్సుకు సమాజం చూపించిన సరైన దారి! మరి తులసమ్మ వేదనను చూపించినట్లే పరంధామయ్య బాధ గురించి కూడా చెప్పాలి కదా?! నాకైతే అతడూ పాఠకుల సానుభూతికి అర్హుడేననిపిస్తోంది.

ఇకపోతే తులసి కి పెళ్ళయిన కొత్తలోకూడా భర్త దగ్గరకు రాత్రి వేళ వెళ్ళాలంటే భయమన్నారు కదా? భయమెందుకు? పరంధామయ్య పర్వెర్టెడా? అలా అని కథలో ఎక్కడా సూచనలు లేవు! పోనీ తులసికి పెళ్ళి వయస్సు, పరిణతి రాలేదు కాబట్టి అలా భయపడుతుందనుకుంటే, ఆ పెళ్ళి చేసిన పెద్దల గురించీ ఓ ముక్క చెప్పాలిగా కథలో!

ఏతావతా, పరంధామయ్యను విలన్ గా చూపించడానికి, ఒక పక్షాన వకాల్తా తీసుకుని కథ చెప్పినట్లనిపించింది! ఫెమినిస్ట్ కథల మూసలో ఇమడడానికి ఈ కథ ఇలా ఉండాల్సి వచ్చిందేమోనని సందేహం

గమనిక: పై వ్యాఖ్యలో నేను చెప్పింది పూర్తిగా కథ గురించిన నా అభిప్రాయమే (తప్పయితే అవొచ్చు). అన్నింటినీ అందరూ ఒకేలా చూడాలని, అర్థం చేసుకోవాలనీ లేదు కదా!

సిరి

రాసినది: vijaya
tulasi 14yrs apudu, tirigi 60yrs apudu experience chepparu.kaani migilina phase lo maree intagaa feel ayyedi kademo. and andaru magavallu inte annattu valla amma,atta kuda badha padatam dwara chepparu which is not correct. kadhalo topic bagundi kani, incomplete ga undi. nenaite webpage lo chadiva…inka undemo ani scroll chesaa…but aipoindi ani telisi identi ilaa suddengaa muginchesaru anipinchindi.

రాసినది: sujata
కొత్తపాళీ గారూ.. వయసు అనేది ప్రిజుడైస్ కాదు అనుకుంటాను. మగవాళ్ళు ఆడవాళ్ళ మధ్య వున్న రక రకాల  అంతరాలున్నప్పుడు, మానసికంగా, శారీరకంగా (స్త్రీ లలో నెల నెలా.. మార్పుకు గురయ్యే హార్మోన్లూ, మెనొపజ్ తరవాత మారే తగ్గే ఈస్ట్రొజెన్ స్థాయీ.. వగైరాల వల్ల)  తమ భార్యల్ని సెక్స్ కోసం ఇబ్బంది పెట్టే మగ వాళ్ళ గురించి మాత్రమే ఈ కథ. వయసు ఎంతైనా ఫోర్స్ చేసే భర్తల మీద భార్య కు కలిగేది ప్రేమ కాదు. కేవలం తనను పెళ్ళి చేసుకున్నందుకు తన మీద సర్వ హక్కులూ ఉన్నట్టు ప్రవర్తిస్తుంటే ఎవరికైనా విసుగు పుడుతుంది. రచయిత్రి ఈ కథ ద్వారా మగ వాళ్ళ లో ఉన్న ఈ ఇమ్మెచ్యూరిటీ ని, తద్వార బాధ పడే ఆడవాళ్ళ  మానసిక స్థితి నీ సింపుల్ గా చెప్పారు.

రాసినది: JAYA
kadha chaala bagumdi. chinna vayasulo marriage ayyina aadavallamdari feelings nenu chusinamtavaraku ilage unnayi. balavamtamga vichhukobadina puvvu numdi sahaja parimalam yeppatiki raadu.

రాసినది: Kornel
I am happy to read your views.

But, i feel they are bit of extreams on either sides.

Here the question is …neither …its proper to have sex after some age or not, nor, rule of men over women.

It would be good, if one understands the deeper meaning and sence behind.

There are two understandings

1. sex as a desire & need.

2. as a result of peak of the unification of love and heart and mind.

the thing is…… every one should strive understand the origins.

I personlly think, point 2 is the concept behind the creation of concept itself.

flower is the best example

రాసినది: ఉష
నిజంగా చాలా బాగుంది ఒక మనసే  అయినా వేల వేల ఆడ మనసులు కలిసి గొంతు

“ఎలుగెత్తి”

చెప్పినట్టుంది ఈ కధ.

శరీరమే కాదు మనసు కి కూడా కనీసపు విలువ లేని ఆ రోజులు మనుషుల గురించే అయినా ఈరోజుల్లొ కూడా ఇలాంటి జంటలు చాలా ఉన్నయి అని అనిపిస్తుంది

అది ముదిమి తోనే రాదు వయసులొ ఉన్నా వాల్లకి కూడా నచ్చటమ్ నచ్చకపొవటము ఉంటాయి అని ఎంతమంది అర్ధమ్ చేసుకోగలరు?

రాసినది: జ్యోతి
కల్పన , ఇంతకుముందే ఈనాడులో ఈ కథ చదివాను. బావుంది. అలాంటి మగాళ్ళు చాలామంది ఉంటారు. పెళ్ళాం ఉన్నది తన శారీరక అవసరం తీర్చడానికే అని అనుకునేవాళ్ళు ఎంతో మంది. ఆమె మానసిక, శారీరక పరిస్థితి గురించి ఆలోచించరు..

సమ్ థింగ్ డిఫరెంట్ స్టోరీ..

రాసినది: jabalimuni
గృహకృత్యాలతో సతమౌతు సంసారం  సాగిస్తున్న వయసుమీరిన భార్యలు కామాతురులై భార్యల మనస్సులు గ్రహించలేని మూర్ఖపు భర్తలకు కనువిప్పు కలిగిస్తుందీకధ.

జాబాలిముని