ఫీడులు:
టపాలు
వ్యాఖ్యలు

ఫిబ్రవరి 24th, 2008 నాటి టపాలు

ఏమిటి ఈ  స్లీపింగ్ పిల్ కథ? ఇందులో ఏమి చెప్పాను? ఎలా చెప్పాను? ఎందుకు చెప్పాను? అన్న వివరణల్లోకి వెళ్ళే ముందు …..
నిజానికి ఓ రచయిత తన అభిప్రాయాలేమిటో పూర్తిగా కథలోనే చెప్పగలగాలి. అప్పుడే కథా రచన టెక్నిక్కు  అలవడినట్టు. వివరణ ఇవ్వాల్సి వచ్చిందంటే రచయిత తన అభిప్రాయాన్ని కథలో సరిగ్గ చెప్పి వుండకపోవడం లేదా చెప్పలేకపోవడం ఒక కారణం.రచయిత చెప్పినది పాఠకులకు అర్ధం కాకపోవడం వెనుక పాఠకుడి అవగాహనా లోపం కూడా కొంత వుంటుంది అని [...]

పూర్తి టపాని చదవండి »