చాలా చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ నా బ్లాగులో ఈ టపా రాస్తున్నాను. నా కుడిచేయి యే
పని చేయనివ్వకపొవడమే టపాలు రాయకపోవడానికి కారణం.రెగ్యులర్ గా కాకపోయినప్పటికి అప్పుడప్పుడు కొన్ని ముఖ్యమైన టపాలు చదువుతూనే వున్నాను.
కొన్ని టపాలకు స్పందించాలని అనిపించినప్పటికి ఒక అరగంట కంప్యూటర్ మీద పని చేయడం వల్ల తర్వాత వచ్చే నొప్పికి భయపడి వూరుకున్నాను. ఆ నొప్పిని కూడా పక్కన పెట్టించి నా చేత ఈ టపా రాయిస్తున్న ముఖ్యమైన అంశాలు ఏమిటంటె…
బ్లాగులోకంలో చాలా మంది [...]
జులై , 2008 నెల టపాలు
బ్లాగర్ల హక్కులు -కొన్ని సందేహాలు?
Posted in Uncategorized on జులై 28, 2008 | 22 వ్యాఖ్యానాలు »