Feeds:
టపాలు
వ్యాఖ్యలు

ఆగష్టు, 2008 నెల టపాలు

 
కొత్త సరిహద్దుల్లో స్త్రీవాద కధ అన్న వ్యాసం పై కత్తి మహేష్ కుమార్ గారు ఒక రెండు వ్యాఖ్యలు నా బ్లాగ్లో రాసారు. మళ్ళి ఆ వ్యాఖ్యలను తన బ్లాగ్లో కూడా పెట్టుకున్నారు. ఇక్కడా, అక్కడా మహేష్ గారి వ్యాఖ్యలకు సమాధానాలు మరో టపాగా మారాయి. అదే ఇది.
 
స్త్రీవాదం అంటే ఏమిటొ నేను ఇక్కడ చెప్పే ప్రయత్నం చేయటం లేదు. ఎందుకంటే బ్లాగ్లోకంలో అలనాటి రంగనాయకమ్మ దగ్గరనుంచి నేటి కుప్పిలి పద్మ దాక ఫెమినిస్ట్ రచనలని అవపోసన [...]

పూర్తి టపాని చదవండి »

 
“అసలు బిడ్డలకు వలెనే కథలకు కూడా మాతృత్వం మాది ” అంటుంది కనుపర్తి వరలక్షమ్మగారి కథలోని రాజేశ్వరి (కథ ఎట్లా వుండాలె?) దాదాపు ’75,’80 ఏళ్ళ క్రితమే స్త్రీవాదం అన్న పేరు కూడా వినిపించని కాలంలోకథ చెప్పటం మా జన్మహక్కు అని ఆమె సగర్వంగా ప్రకటించింది.
 
అనగనగా అంటూ అమ్మమ్మ చెప్పిన కథతో స్తీలకథ మొదలైందని చెప్పవచ్చు. రాక్షసుడ్ని చంపేసిన రాజకుమారుడి చుట్టూ అల్లుకున్న రాకుమారి అందమైన ఊహల కథ.  ఏ రాకుమారుడో వచ్చి  యౌవన రెక్కల [...]

పూర్తి టపాని చదవండి »

పాత టపాలు »