Feeds:
టపాలు
వ్యాఖ్యలు

అక్టోబర్, 2009 నెల టపాలు

వెన్నెల, జలపాతాలు, ప్రకృతి సౌందర్యం వీటిని ఇష్టపడి ప్రేమించని వారెవరు? ఆరాధించనివారెవ్వరు? అయితే అందరూ చేయలేని పని ఒకటుంది. అది వెన్నెలని కవిత్వం గా, కవిత్వాన్ని వెన్నెల గా మార్చగలగటం. ఆ ఆల్కెమి తెల్సిన మంచి కవుల్లో వైదేహి ఒకరు. ఇప్పటికే చాలా మంది ఇటీవల వైదేహి కవిత్వాన్ని సమీక్షించారు. అవి నేను కూడా చదివాను. అయితే అవేమి ఇప్పుడు నేను వైదేహి కవిత్వాన్ని గురించి రాస్తున్నప్పుడు నాకు గుర్తు లేవు. ఇప్పుడు నేను రాస్తున్న [...]

పూర్తి టపాని చదవండి »

తెలుగు కధల గురించి నిడదవోలు మాలతి గారితో నా చాట్ ‘పుస్తకం ‘ లో ఇప్పటికే ప్రచురితమైంది. అది మళ్ళీ ఇక్కడ రెండు భాగాల్లో…
కథావిమర్శ (చర్చ)-మొదటిభాగం: రచయితలూ, పాఠకులూ
(ఈ చర్చ ప్రముఖ రచయిత్రులు, బ్లాగర్లు అయిన నిడదవోలు మాలతి గారికీ, కల్పన రెంటాల గారికీ మధ్య జరిగింది. పుస్తకం.నెట్ కోసం అడగ్గానే ఒప్పుకుని ఈ చర్చ జరిపినందుకు వారిద్దరికీ మా తరపున ధన్యవాదాలు. ఈ చర్చ రెండు భాగాలుగా ఉంది. మొదటి భాగం – “రచయితలూ,పాఠకులూ” ఇప్పుడు [...]

పూర్తి టపాని చదవండి »

పాత టపాలు »