పుట్టింది క్రిష్ణాతీరం విజయవాడలో. ప్రముఖ కవి, రచయత, విమర్శకుడు, నాటకకర్త, అనువాదకుడు, జర్నలిస్టు రెంటాల గోపాలక్రిష్ణ తండ్రి కావడం నా అద్రుష్టం.
20 ఏళ్ళుగా జర్నలిజం వ్రుత్తి-ప్రవ్రుత్తి. ఆంధ్రభూమి లో వుద్యోగం, ఆకాశవాణి లో వార్తలు చదవటం , అఫ్సర్‌తో సహజీవనం ఇవన్నీ నా ఆలోచనలు, నా అవగాహనలొ మార్పుకు దోహదం చేశాయి.
“నేను కనిపించే పదం” కవిత్వ పుస్తకానికి అజంతా అవార్డ్ అందుకోవడం మధురమైన అనుభూతి.
కధలు,కవితలు, వ్యాసాలు, విమర్శలు, columns ఏవి రాసినా చెప్పదల్చుకున్నది ఇంకా చెప్పలేదనే అనిపిస్తుంది.
Hello,
This is my first blog. Still I’m in learning process. Sorry for the typos. Composing in Unicode is new to me . Bear with the typo errors.
I will appreciate your suggestions and comments on this blog and content of it.
Thanks
Kalpana Rentala
mee blog manchi esthetic ga undi kalpana garu
Looking forward for good articles
All the best,
Bindu
HAI, mee father bommalu cheppina kammani kadhalu nenu chala chinnappudu chadivanu. ippudu mimmalni ee SLEEPING PILL dwara kalisanu. idi chadivaka naku maa pinni swayamga cheppinnattumdi. anubhaviste tappa ardham kani mana mundu taram vari sunnithamaina problemni chaalaa chaalaa….. baga chepparu. Mee rachanalanu imtavaraku miss ayyinamduku chala badhaga umdi.
All the best,
JAYA
good job. continue it
hi
bagunnara
eeroje mee blog chusina
palakarinchalani
migatha vishayalu malleppudaina
bye
varala anand
అక్కా..
నేను కమల్.. చాలా సంవత్సరాల క్రిందట మనం విజయవాడలో మ్యూజికల్ కళాశాలలో శ్రీ వాసిరెడ్డి కనక దుర్గ గారి వద్ద భరత నాట్యం నేర్చుకున్నాం. నేను అప్పుడు చాలా చిన్న వాడిని. మీ తమ్ముడు నేనూ ఇద్దరం SKPVVHHigh School లో చదువుకునే వాళ్ళం.
మేము సత్యన్నారాయణ పురంలోనే ఉండేవాళ్ళం. మీ ఇంటికి చాలా సార్లు వచ్చాం కూడా.. మీ ముందు గదిలో చాలా సార్లు జతీస్వరం ప్రాక్టీసు కూడా చేసాం. గుర్తుకు వచ్చాననుకుంటా.
ఎది ఏమైనా.. నిన్ను ఇలా కలుసుకుంటున్నందులకు సంతోషంగా ఉంది. ఇప్పుడెక్కడున్నావు.. ఎప్పుడైనా విజయవాడ వస్తున్నావా? నేను ప్రస్తుతం హైదరాబాదులో softwareలో పని చేస్తున్నా.
సంతోషంగా..
భవదీయుడు,
కమల్
http://ubusu.blogspot.com
హలో, కల్పనా, మీరు అందరూ కులాసా అనుకుంటాను.
నేను మాలతిని. తెలుగు రచయిత్రులమీద నేను రాసిన పుస్తకం తెలుగు యూనివర్సిటీవారు అచ్చేసే ఆశలు ఇంక లేవు. నేనే అచ్చు వేసుకుంటున్నాను. ఈసందర్భంలో నా సందేహం నువ్వు రాసిన ప్రిఫెస్ వేసుకోవచ్చునా లేదా.
జవాబు ఇస్తే తదనుగుణంగా మార్చుకుంటాను.
థాంక్స్.
మాలతి.
thulikan@yahoo.com
@kamal gaaru yemiti meeru dance nerchukunnara
paiga vasireddy kanakadurga garideggara?papam nenu 7th lo vunnappudu aavida ma music college principle appudee komta kaalanikee avida pooyaru(sree bhakta ramadasa govt music college,secundrabad)appatlo avida hayam loo padmarao nagar loo vumdeedi aa kalasaala
kalpana gaariki
namaste mee blog gurunchi late gaa telusukunnanu
maadi kmm
ippudu hyd EFLU lo unnanu
afsar 10 years ga telusu
nenu koumudi gaari student nu kathalu vimarsa
istam mee blog baagundi
రాములు గారు, మీరు విప్లవ కవి శివసాగర్ అభిమాని కదూ. శివసాగర్ కవితల సంపుటంలో మీ పేరు చదివినట్టు నాకు గుర్తుంది.
ఈ మధ్య నా వెబ్ సైట్ http://stalin-mao.net యొక్క కంట్రోల్ పానెల్ లో చూసాను. మీ బ్లాగ్ నుంచి నా వెబ్ సైట్ కి ఒక క్లిక్ వచ్చినట్టు అందులో చూపించబడినది. మీ బ్లాగ్ ని చాలా రోజులుగా అప్ డేట్ చెయ్యకపోవడం వల్ల మీ బ్లాగ్ మూత పడిందనుకున్నాను. మీ బ్లాగ్ చూసే వాళ్ళు కొందరు ఇంకా ఉన్నారని నాకు ఈ మధ్య తెలిసింది.
Kalpanagaaru,
Ninna oka sambhashanalo mee peru vachhindi, appude gurthkochhindi mimmalni TAGC ugaadi kavithaapathanamlo kalsina sandhrbham. Naa computer illeteracy valla neenanukunnavi cheyyaleekapoothunnaanu. Mimmalni phonlo contact cheyyavachhaa? Meeku o.k ayithe epuudina nannu pilavandi, naa # 847 256 1059.
Thank you.
Eediinaa chiraaku tepinstee, sorry.
vani.
Kalpana gaaru,
I am Jayadeva’s close friend Ramu. Recently I launched a blog (apmediakaburlu.blogspot.com). pl read and react.
Ramu
Journalist
Hyderabad
mee vyasalani chalabagunai