తూర్పు-పడమర కి వ్యాఖ్యలు

కొత్త ఇంటికి రండి ! by dr sree rama murthy d పై అభిప్రాయములు
dear kalpana garu,

now i am your follower,mee kotha illu chudaneledu.twaralo chustanu.

with best wishes

dr murthy

మనసుని మెలిపెట్టే జ్ఞాపకాల రచయిత్రి అజర్ నఫిసీ! by ఉష పై అభిప్రాయములు
” మనం నిశ్శబ్దంగా వుంటున్నామనుకుంటాం కానీ నిజంగా వుండం. ఎలాగంటే ఏదొ ఒక రకంగా మనకేం జరిగిందో అన్న దాని బట్టి మనమెలా మారామో, మనమెలా రూపుదిద్దుకున్నామో అన్నది మనం ఏదో ఒక రకంగా వ్యక్తీకరిస్తూనే వుంటాము”

నఫిసీ గురించి తన మాటల్లోనే ఎంత బాగా అవగతం అయిందో.

స్వాతి మాసపత్రికలో మాలతీ చందూర్ గారి పాత కెరటాలు చదవటం ఎప్పటినుండో అలవాటు.  మీ రచనలు చదివినా పుస్తక/రచయిత్రి పరిచయం ఇదే.  చాలా బాగా వ్రాసారు.

మనసుని మెలిపెట్టే జ్ఞాపకాల రచయిత్రి అజర్ నఫిసీ! by DeepaSabha పై అభిప్రాయములు
Many wouldn’t know that introducing a writer and his/her work is introducing a culture and a nation. You did it well.

తానే ఒక తిలక్ అయిపోయిన వైదేహి కి ! by బొల్లోజు బాబా పై అభిప్రాయములు
మిత్రులు రవి కుమార్ గారికి

ఇస్మాయిల్ గారి అభిమాని అయిన తమ్మినేని యదుకుల భూషణ్ గారు తమ గురుతుల్యులైన్ ఇస్మాయిల్ గారి పేరున ఇచ్చే వార్షిక పురస్కారాన్ని ఈ సంవత్సరానికి వైదేహి శశిధర్ గారికి అందించటం జరుగింది.  వీరి ఈ కవితా సంకలనంపై ఈమాటలో మంచి రివ్యూ వచ్చింది.  వీలైతే చూడండి.  కవయిత్రి గురించిన విశేషాలు కూడా దొరుకుతాయి.

ఇక మీరంటున్న బంధన ఛాయ గురించైతే, కాకినాడలోని కొంతమంది ఇస్మాయిల్ అభిమానులు వారి పేరున ఏర్పాటుచేసిన కవితా పురస్కారాన్ని ఈ సంవత్సరం నామాడి శ్రీధర్ గారికి ఇచ్చారు.  బంధన చాయ పుస్తకం గురించి గత రెండునెలలుగా మా వూరి బుక్ డిపో వానికి చెపుతున్నా ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని రోజులు దొర్లిస్తున్నాడు.

నామాడి శ్రీధర్ మంచి కవి.  ఏ విధమైన ఇజాల జోలికీ పోకుండా మంచి స్వచ్చమైన కవిత్వం వ్రాసే, మనకున్న మంచి కవులలో ఆయనొకరు.  ఆయన గత సంపుటి పేఋ ఆకుపచ్చని లోయ.  చాలా మంచి పేరు తెచ్చుకొంది.

భవదీయుడు

బొల్లోజు బాబా

తెలుగు కథాచర్చ -రెండవ భాగం by Crazyfinger పై అభిప్రాయములు
Kalpana – Thanks for posting this discussion.  నేను ఇంగ్లిష్ లొ కామెంట్ రాస్తున్నందుకు క్షమించాలి.  It’s been a really really long time and lost practice…:- (

I was smiling reading your remark about blog readers.  I’ve come to a conclusion that, on blogs, there really is no such thing as a reader.  Something happens to a reader when he/she gets on the internet and reads.  The instinct to a rushed response takes over and mauls all his/her sense of proportion.  Perhaps this has to do with the “lean-forward” mode of interaction with the computer.  Or perhaps the reason is as simple as the fact that you cannot really hold the laptops and desktop computers in our hands like we hold the books while we read them.  In any case, unfortunate fact is if one is posting stories on the internet, then everybody is a critic.  That can be depressing because not everyone who has an opinion can be a critic, but you try saying that to your readers…:- )  I think a case can be made for a writer that she/he should not post their best work on the internet: not only it is wasted on the story-unfriendly nature of the internet medium but a publisher may not accept it for print copy if it is already on the net.

That said, as a reader I know there are not enough stories.  We need more stories that capture the range of human emotions.  Especially the stories that show a woman’s world to a man, and a man’s world to a woman.  This is especially true in the Indian context.  For various reasons that we all more or less know and can relate to – chauvinism, tradition and patriarchy etc. – an Indian woman and an Indian man are particularly strange creatures to one another.  I for one always look for that little something from a story that makes me go, “Aha…” and if a story has that, then what more can one expect…?

Regards,

Crazyfinger

కవి చలం…వజీర్ రెహ్మాన్ అద్దంలో…! by kalpanarentala పై అభిప్రాయములు
ఈ వ్యాసం మీద పుస్తకం లో వచ్చిన వ్యాఖ్యల్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను.

maitreyi అన్నారు..

ఎవండేవండి ., ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో చెప్పరూ..

చాల చాల థాంక్స్ అండి ఇటువంటి పుస్తకం గూర్చి ఇంత బాగా చెప్పినందుకు..

.# 29 October 2009 at 10:50 am

బొల్లోజు బాబా అన్నారు..

మంచి పరిచయం.

చలం వచనం అమృతప్రాయం అయిందంటే కారణం అందులోని కవిత్వమే. దాన్ని స్టైల్ స్టైల్ అని వర్ణించారు వజీర్ రెహమాన్ వచ్చి అది కవిత్వం అని చాటి చెప్పేదాకా.

మ్యూజింగ్స్ లో ప్రతీ పేజీకో పది నానీలు (ఈనాటి క్లుప్త కవితా ప్రక్రియ) ఏరుకోవచ్చు.

ఇప్పటి తరం చలం సాహిత్యంలోని తర్కాలజోలికిపోకుండా అందులోని కవిత్వాన్ని దర్శిస్తే చలం ఎంతగొప్పో తెలుస్తుంది.

అన్నట్టు రెహమాన్ గారు చలంగారి అల్లుడు, ఇస్మాయిల్ గారి తమ్ముడు. ఈయన “ఎచటకి పోతావీరాత్రి”, “సాహసి” అని రెండు కవితా సంకలనాలని వెలువరించారు.

బొల్లోజు బాబా

.# 29 October 2009 at 10:59 am

సౌమ్య అన్నారు..

చలం మ్యూజింగ్స్ చదివినప్పుడు అనుకున్నాను – భలే పొయెటిగ్గా ఉన్నాయే అని..కొన్ని చోట్ల. నిన్న పురూరవ రేడియోలో వింటూ…మళ్ళీ అనుకున్నాను. ఈ వ్యాసం చదివినప్పట్నుంచీ ఒకే విషయం అడగాలనిపిస్తోంది – వజీర్ రెహ్మాన్ గురించి, ఆయన కవిత్వం గురించి మరిన్ని వివరాలు ఎప్పుడు చెప్తారు అని

.# 29 October 2009 at 4:16 pm

కొత్తపాళీ అన్నారు..

చాలా బాగుంది.

వచనంలో కవిత్వాన్ని పండించిన కృషీవలులు ఇద్దరు – ఒకరు చెలం, మళ్ళి తరవాత రావిశాస్త్రి.

వజీర్రహమాన్ గారి గురించి కూడా చెప్పండి.

.# 29 October 2009 at 6:28 pm

నిషిగంధ అన్నారు..

అరుదైన పుస్తకాన్ని పరిచయం చేశారు, ధన్యవాదాలు.

చలం అంటే మైదానం లేకపోతే మ్యూజింగ్స్ అనుకునేవాళ్ళే ఎక్కువ.. ఆయన పుస్తకాలు చదివేప్పుడు అనుకునేదాన్ని, ‘ఈయన కవిత్వం ప్రత్యేకంగా రాయాల్సిన అవసరం లేదు ‘ అని… ‘కవి చలం’ చదివిన తర్వాత మాత్రం ఇంకొన్ని కవితలు రాసి ఉంటే బావుండేదే అనిపించింది!

.# 29 October 2009 at 8:01 pm

Bhaavana అన్నారు..

కల్పనా.. వావ్.. ఇప్పుడే ఉషా చెపితే ఇటు వెళ్ళమని వచ్చాను. రెండు నిజం గా రెండంటే రెండే రోజుల కితం పుస్తకాలు సర్దుకుంటు ఈ పుస్తకం తీసి చదువుకున్నా… ప్రేమలేఖలు, మ్యూజింగ్స్ ఒక్క సారి చెంపల్ని నిమిరి, తప్పు తప్పు ఈదుగురు గాలులల్లే కొట్టి కవితాగుండాలలో (సుడిగుండాలకు ప్రత్యమ్నాయం) తిప్పి తిప్పి మల్లెల కుప్పలను మీద పోసి విరుల వానలను గంధాల గాలి తో కలిపి హేమంతాల గాలి వూళ లలో కలిపి చిత్ర విచిత్రాలు చేసింది, ఇంతలోనే మీరు మళ్ళీ ఇలా తోసేస్తారా నన్ను ఆ కవితా గుండం లోకి… అన్యాయం.. నా దగ్గర రెండు పుస్తకాలు వున్నాయి ఇక్కడ అమెరికా లో ఎవరికైన చాలా అర్జెంట్ గా చదవాలని అనిపిస్తే నాకు చెప్పండి నేను పంపుతాను ఆ పుస్తకం. వజీర్ రెహ్మాన్ గారికి చలం గారికి రాసిన వుత్తరాల పుస్తకం లో కూడా చాలానే కవితలుంటాయి. ఆయనకు, సత్య ప్రసాద్ గారికి ఎక్కువ డీప్ గా రాసినట్లు వున్నారు ఆయన వుత్తరాలు ( ఇంక దీక్షితులు గారిని రుక్మిణీ నాధ శాస్త్రి గారిని పోల్చటం లేదు అవి వేరే అని) చాలా సంతోషమండీ మంచి పుస్తకం పరిచయం చేసేరు, అందులో ఆయన పిక్చర్స్ కూడా చాలానే వుంటాయి కదా.. నాకు ఆ ఆవు పక్కన కూర్చున్న పిక్చర్ ఇష్టం..

.# 30 October 2009 at 12:23 am

kalpana అన్నారు..

మైత్రెయి గారు,

పుస్తకం 1994 లో మొదట ప్రచురితమైంది. కాపీలు ఇంక విశాలాంధ్ర లో దొరుకుతాయనే అనుకుంటున్నాను. లేదంటే మీకు చలసాని ప్రసాదరావు గారు తెలిస్తే ఆయనను సంప్రదించవచ్చు.

బాబా గారు,

మీ దగ్గర సాహసి వుందా? నా దగ్గర చదివి చదివి జీర్ణమైపోయిన ఎచటికి పోతావీ రాత్రి ఒక్కటే వుంది.

సౌమ్య,

నేనేం చేస్తానో చెప్పనా? ఈ సారి వజీర్ రహ్మాన్ గురించి రాసే వ్యాసంలో ఇంకో కవి పేరుతో ముగిస్తాను. అలా అప్పుడు మీరు డిమాండ్ చేస్తూ వుండటం, నేను రాస్తూ వుండటం బావుంటుంది కదా!

కొత్తపాళి,

రావిశాస్త్రి గారి వచనంలోని కవిత్వం అంటే మాలతి గారిని అడగాల్సిందే. సౌమ్య, note this point.

నిషిగంధ,

నాకు కూదా చలం ఇంకా ఇంకా రాసి వుండాల్సింది అనిపిస్తు వుంటుంది.

.# 30 October 2009 at 5:07 am

బొల్లోజు బాబా అన్నారు..

kalpana gaaru

yes i am having sahasi by vazir rehman, madam.

i read long back echatiki potaaveeraatri.

bollojubaba

.# 30 October 2009 at 8:43 am

kalpana అన్నారు..

Baabaa gaaru,

saahasi koodaa chinna book kadaa. scan chesi naaku pampaTam avutumdaa? lEdaa mottam kaakumDaa meeku nachchinavi konni ayinaa sarE…vajeerahman kavitallO bhinnatvam choopaTaaniki.

Kalpana

.# 30 October 2009 at 9:00 am

kalpana అన్నారు..

bhaavaana,

urgent gaa aa pustaakaalu paTTukoni iTu Austin vachceyamdi. happy gaa poetry reading pettukumdaamu.

kalpana

.# 30 October 2009 at 9:03 am

బొల్లోజు బాబా అన్నారు..

kalpanagaariki

that book is around 110 pages madam.

if you give me two or three days time i will send some of the pages (as you asked, those liked most) to you madam.

btw i donot have your mail id. it is also not seen in your blog.

may i be contacted pl.

bollojubaba

.# 30 October 2009 at 9:36 am

తానే ఒక తిలక్ అయిపోయిన వైదేహి కి ! by Vaidehi Sasidhar పై అభిప్రాయములు
కల్పన గారూ,

ఈ రోజు మాలతి గారు చెప్పేవరకూ,అనేక రకాల పనుల వత్తిళ్ళలో ఉండి మీ బ్లాగు చూడలేదు.ఇంత స్నేహపూర్వకంగా,అరమరికలు లేని  అభిమానంతో మీరు తెలిపిన అభినందనలకు  ధన్యవాదాలు.

మీవంటి ప్రముఖ కవయిత్రి,రచయిత్రి నుండి అభినందనలు అందుకోవటం నాకు చాలా సంతోషకరం.

సహృదయతతో అభినందనలు తెలిపిన సాహితీ మిత్రులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు.

వైదేహి శశిధర్

తానే ఒక తిలక్ అయిపోయిన వైదేహి కి ! by దుప్పల రవికుమార్ పై అభిప్రాయములు
నా అజ్ఞానానికి మన్నించండి. వైదేహి ఎవరబ్బా! కానీ, ఈ సారి ఇస్మాయిల్ గారి కవిత్వ బహుమతి నామాడి శ్రీధర్ గారి “బంధన చాయ”కు వచ్చినట్టు ఈరోజే చదివానే. మరేమనుకోక వైదేహిగారిని, వారి కవిత్వాన్ని పరిచయం చేయండి- వీలు చూసుకుని.

తానే ఒక తిలక్ అయిపోయిన వైదేహి కి ! by కె.మహేష్ కుమార్ పై అభిప్రాయములు
హ్మ్మ్మ్

తానే ఒక తిలక్ అయిపోయిన వైదేహి కి ! by బొల్లోజు బాబా పై అభిప్రాయములు
ఏ చిన్న కలహమైతే మన మధ్య కోటగోడలా నిల్చి

మన మాటలు మనకే వినపడకుండా చేసిందో…

నేను చెప్పాలనుకున్నవన్నీ నీకూ

నీవు చెప్పలేనివన్నీ నాకు

గుసగుసగా వినిపించేసి

నీకూ నాకూ మధ్య నిశ్శబ్దం

మూగవోయిన వాయిద్యమై మెరుస్తుంది.

ఇంత సటిల్ ఫీలింగ్స్ ని అంతే స్పష్టంగా అక్షరాలలోకి తర్జుమా చేయగలగటం మామూలు విషయం కాదు. భాషపై పట్టు, భావాలలో క్లారిటీ, వాక్యనిర్మాణంపై సాధికారికత ఉంటే తప్ప సాధ్యం కాదు.

అద్బుతమైన కవిత్వం.  ఇస్మాయిల్ గారి అవార్డుకు వన్నె, బరువు, పరువు కలిగించిన ఎంపిక అనటం సముచితమే.

వైదేహి గారికి అభినందనలు.

బొల్లోజు బాబా